మనమూ - మన అలవాట్లు
మన అలవాట్లు మనల్ని ఎలా శాసిస్తాయో మనం గమనిస్తున్నామా?
అలవాట్లు మంచివైనా , చెడ్డవైనా మన జీవితాల పైన వాటి అధికారం, వాటి శాసనం చెలాయిస్తాయి.
ఉదయం లేచి ప్రార్థన చేయడం మీకు అలవాటు అనుకోండి. అది మంచి అలవాటే అయినా, దానికి కూడా మీరు లోబడి, ఆ అలవాటు ప్రకారమే మీరు నడుచుకునే లాగా చేస్తుంది.
ఫలితం మంచిదే. జీవితంలో - మిమ్మల్ని - ముందుకు తీసుకు వెళ్ళుతుంది. అయినా - ఆ అలవాటుకు, మీరు లోబడి ఉన్నారన్న విషయం మరిచి పోలేం. అవునా. మీ అలవాట్లు మిమ్మల్ని, రకరకాలుగా - శాసించుతాయి.
మరి పొగ త్రాగడం, గంజాయి పీల్చడం, డ్రగ్స్ వంటివి, మిమ్మల్ని తమకు బానిస చేసుకోవడం మాత్రం కాకుండా, మీ జీవితాన్ని పీల్చి, పిప్పి చేసి మిమ్మల్ని అధః పాతాళానికి నొక్కి పడవేస్తాయి.
చెడు అలవాట్ల వరకు - మీరు మొదటిసారి, ప్రతి సారి - 'నో' అనే చెప్పాలి.
మీ స్నేహితుడు చెప్పాడనో, మీ పై అధికారి చెప్పాడనో, ఒక్క సారి చెడు అలవాటుకు గురి అయ్యారంటే - చెడు పదార్ధం తీసుకున్నారంటే , మీ జీవితాన్ని, మీరే చెడుపుకున్నట్టే.
మీ మంఛి స్నేహితుడు కూడా మీకొక మంఛి అలవాటే.
మీ చెడు స్నేహితుడు కూడా మీకొక చెడు అలవాటే.
మీకు తెలుసా - చెడు అలవాటు చేసుకోవడానికి - వొక్క క్షణం చాలు.
కానీ - మం ఛి అలవాటు చేసుకోవడానికి - కనీసం మండలం (45 నుండి 48 ) రోజులు పడుతుంది.
మంచి స్నేహితుడు మీకుంటే- ఎటువం టి కారణం కోసమైనా - విడవకండి.
అదే విధం గా చెడ్డ వాని స్నేహితం ఏ కారణం కోసమూ చేయకండి.
మంచి అలవాటు - ఎటువం టి కారణం కోసమైనా - విడవకండి.
ఎటువం టి కారణం కోసమైనా - చెడు అలవాటు - చేసుకోకండి.
కోపంగా వుండటం వొక అలవాటు. అసూయ వొక అలవాటు. ద్వేషం వొక అలవాటు.
కామం వొక అలవాటు. లోభము వొక అలవాటు..
మీరు బాగా గమనింఛాలి. ఈ అలవాట్లు మిమ్మల్ని - మీ సంతోషాన్ని - తినేసే రాక్షసులు.
అలాగే - మంచిగా మాట్లాడడం వొక అలవాటు. సహాయం చేయడం వొక అలవాటు.
సం తోషంగా వుండటం వొక అలవాటు.
మీ అలవాట్లేమిటో - చూసుకోండి.
వొక మండలం పాటు - జాగ్రత్తగా చూసుకుం టే - ఎటువంటి, మంఛి అలవాటు నైనా సాధించ వచ్చు.
మీ జీవితం, మీ సంతోషం - మీ అలవాట్లలోనే వుంది.
= మీ
వుప్పలధడియం విజయమోహన్

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి