7, జనవరి 2011, శుక్రవారం

దీర్ఘ దర్శిత్వము = తెలుగు వారి ఆభరణము



దీర్ఘ దర్శిత్వము ప్రతి తెలుగు వారి,   ఆభరణము గా వుండాలని ఆకాంక్షతో - 


ఈ రోజు నుండి నేను దీర్ఘ దర్శి అనే ఈ తెలుగు బ్లాగు ను మీ ముందుకు తీసుకు వస్తున్నాను.

తెలుగు వారందరి ఆదరణ ఈ బ్లాగుకు లభిస్తుందనే నా నమ్మకం.

ఇప్పటికి నేను నిర్వహిస్తున్న మూడు బ్లాగులు ఆంగ్లం లో వున్నాయి.
 

వాటి వివరాలు మీరు నా ప్రొఫైల్ లో చూడొచ్చు.

ఆంగ్లము లో వాటికి చాలా ఆదరణ వుంది.

నా భాష వారైన తెలుగు వారితో  కూడా నా భావాలు పంచుకోవాలనే  ఆ తెలుగు బ్లాగ్ ను ఆరంభం చేయడం జరిగింది.

ప్రప్రథమంగా మీకందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

= మీ 
వుప్పలధడియం విజయమోహన్ 

2 కామెంట్‌లు:

  1. mee pathanjali yoga sutrala blogu link ivvagalaru profile nandu kanipichuta ledu

    dhanyosmi

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Kindly see my English Blog -

      www.wisespiritualideas.blogspot.com.

      In it, you will find detailed exposition of Yogasutras. Now, 2 3/4 chapters are over. 1 1/4 chapters are remaining.

      I will complete them soon. Presently, I am assisting a 84 year old writer in transliterating Upanishads - his commentary - into English.

      తొలగించండి