అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు.
మకర సంక్రాంతి నాడు - సూర్యుడు ధనుర్రాశి నుండి మకర రాశికి వచ్చే రాజు.
సాధారణంగా - పండుగలన్నీ తేదీలు మారి వచ్చినా - మకర సంక్రాంతి మాత్రం జనవరి పదినాలుగవ తేదీ నాడు తప్పక వస్తుంది. యిది నాలుగు రోజుల పండుగగా - అంధ్రదేశంలో జరుపుకుంటారు.(1 ) భోగి (13 వ తేదీ) (2 ) మకర సంక్రాంతి (14 వ తేదీ) (3 ) కనుమ (4 ) ముక్కనుమ పండుగ.
కానీ - 2012 సంవత్సరంలో - మకర సంక్రాంతి అరుదుగా 15 వ తేదీ నాడు వచ్చింది.
ఈ అరుదైన సంక్రాంతి నాడు - మీ
అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు.
= మీ
వుప్పలధడియం విజయమోహన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి