tag:blogger.com,1999:blog-900194436069463762.post795510247095255593..comments2024-01-17T07:02:05.736-08:00Comments on DEERGHA DARSI - దీర్ఘ దర్శి: మారేజస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ - కలియుగం కాదిది - రేపుల యుగం - దేవుడు కొత్త రూల్స్ పెడుతున్నాడు. అవి యేవో తెలుసా?DEERGHADARSIhttp://www.blogger.com/profile/16542838821032215672noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-900194436069463762.post-46850286969553137612012-04-11T05:18:14.214-07:002012-04-11T05:18:14.214-07:00మీరు చెప్పిన చాలా విషయాలతో నేను ఏకీభవిస్తున్నాను. ...మీరు చెప్పిన చాలా విషయాలతో నేను ఏకీభవిస్తున్నాను. పెద్ద వాళ్ళు పిల్ల్లలకు చెప్పే ముందు వాళ్ళు కూడా కోంత పాటించాలి.. మనకు ఇదివరకు గురు కులాలు ఉండి, అక్కడ చదువుకోనే వాళ్ళందరినీ ఒకలాగే ట్రీట్ చేసి వాళ్ళకు ముందు ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం నేర్పే వారు...ఆ నేర్ప్దడంలో భాగమే ఆ కటోర నియమాలన్ని...ఇంద్రియ మనో నిగ్రహాలేర్పడిన తరువాతే వారి వారి అర్హతలని బట్టి గురువుగారు విద్య నేర్పేవారు...<br />అలా తనకి సరిపోయే విద్య నేర్చుకున్న వ్యక్తి 16 యేళ్ళోచేసరికి ఒక విలువలు తెలిసిన మనిషిగా పరిణితి చెందే వాడు. అప్పుడు గృహస్తాశ్రమానికి తగినవాడౌతాడు. ఇప్ఫ్దుడు నీతులు చెప్ఫేవారికే నీతిలెదు. అలాటప్పుడు వినేవారేం నేర్చుకుంటారు. ఐనా ఇప్పుడు చదువు అనే దాని అర్థం పూపర్తిగా మార్చేసారు మనవాళ్ళు. ఇదేదో రాత్రికి రాత్రి జరిగిన మార్పు కాదు... మెల్లిగా డి-గ్రేడ్ అవుతూ వచ్చింది. సరి అయిన విద్యా విధానం లేకపోవడం, మానవ సంబంధాలు పక్కదారి పట్టడం వంటివి, కృత్రిమమైన జీవితం ఇంకా చాల కారణాల వలన ఈ స్థితి వచ్చి ఉండావచ్చు. దీని పరిష్కారం కష్టమే గాని అసాధ్యం మాత్రం కాదు.SaiRamhttps://www.blogger.com/profile/10577565287680844998noreply@blogger.com