tag:blogger.com,1999:blog-900194436069463762.post6563868882492680362..comments2024-01-17T07:02:05.736-08:00Comments on DEERGHA DARSI - దీర్ఘ దర్శి: నాకు నచ్చిన 10 మంది ఎవరు? - నాలిస్టు లో 8 మందే ! - మరి మీ సలహా ?DEERGHADARSIhttp://www.blogger.com/profile/16542838821032215672noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-900194436069463762.post-49070779741431197372014-09-15T04:29:15.895-07:002014-09-15T04:29:15.895-07:00నాకు తెలిసి మహాత్మా గాంధి తరువాత దేశప్రజలని, ముఖ్య...నాకు తెలిసి మహాత్మా గాంధి తరువాత దేశప్రజలని, ముఖ్యంగా యువతని ఎక్కువగా inspire చేసినవాళ్ళలో అబ్దుల కలాం ముఖ్యమైన వ్యక్తి.<br />Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-900194436069463762.post-64219162362117136072014-09-15T04:17:40.453-07:002014-09-15T04:17:40.453-07:00మీ ప్రోత్సాహానికి నా ధన్యవాదాలు.మీ ప్రోత్సాహానికి నా ధన్యవాదాలు.DEERGHADARSIhttps://www.blogger.com/profile/16542838821032215672noreply@blogger.comtag:blogger.com,1999:blog-900194436069463762.post-53727808724565149612014-09-15T04:17:24.747-07:002014-09-15T04:17:24.747-07:00మీ ప్రోత్సాహానికి నా ధన్యవాదాలు.మీ ప్రోత్సాహానికి నా ధన్యవాదాలు.DEERGHADARSIhttps://www.blogger.com/profile/16542838821032215672noreply@blogger.comtag:blogger.com,1999:blog-900194436069463762.post-4805200730412436512014-09-15T04:15:44.568-07:002014-09-15T04:15:44.568-07:00మీరు చెప్పింది కరెక్టే . ఆయన ప్రవచన కర్తే . సంఖ్య...మీరు చెప్పింది కరెక్టే . ఆయన ప్రవచన కర్తే . సంఖ్యాపరంగా కానీ , శైలీ పరంగా కానీ , శ్రోతలను ముగ్ధులను చేయడంలో కానీ , ఆలోచింప జేయడంలో కానీ , మన రాష్ట్రంలో ఆయనే అగ్రగణ్యుడు . DEERGHADARSIhttps://www.blogger.com/profile/16542838821032215672noreply@blogger.comtag:blogger.com,1999:blog-900194436069463762.post-86766116695505746762014-09-15T04:09:28.310-07:002014-09-15T04:09:28.310-07:00మీ వ్యాఖ్యకు నా ధన్యవాదాలు. వివేకానందులవారిని మరిచ...మీ వ్యాఖ్యకు నా ధన్యవాదాలు. వివేకానందులవారిని మరిచిపోలేదు. నాకు బాగా నచ్చిన, దేశాన్ని చాలా, చాలా ప్రభావితం చేసిన వారిలో ఆయన వొకరు. కానీ ఆయన యిప్పుడు లేరు కదా . గాంధీ గారు కూడా యిప్పుడు లేరు . ఆయన పేరూ తొలగిస్తే , నిజానికి 7 మందే మిగులుతారు . కేజ్రివాల్ గారు అలాగొప్పగా వస్తారేమో అనుకున్నా . కానీ , ఆయన మరో రకంగా వెళ్ళిపోయారు. అన్నా హజారే అలా వచ్చిండొచ్చు . ఆయనా రాలేదు. మన జయప్రకాశ్ నారాయణ్ వచ్చిండొచ్చు . ఆయనా రాలేదు. ఏదో అడ్డంకులు , కొన్ని నాయకత్వ లోపాల కారణం గా రాలేదు. మోడీ అవన్నీ దాటి వచ్చారు. కానీ మనకు మోడీ లాంటి నాయకులు 125 మంది (కనీసం) కావాలి . DEERGHADARSIhttps://www.blogger.com/profile/16542838821032215672noreply@blogger.comtag:blogger.com,1999:blog-900194436069463762.post-67317155031581189292014-09-15T04:00:58.678-07:002014-09-15T04:00:58.678-07:00మీ వ్యాఖ్యకు నా ధన్యవాదాలు. వివేకానందులవారిని మరిచ...మీ వ్యాఖ్యకు నా ధన్యవాదాలు. వివేకానందులవారిని మరిచిపోలేదు. నాకు బాగా నచ్చిన, దేశాన్ని చాలా, చాలా ప్రభావితం చేసిన వారిలో ఆయన వొకరు. కానీ ఆయన యిప్పుడు లేరు కదా . ఆయన లాగే - ఆది శంకరాచార్యుల వారు కూడా . ఆయనా యిప్పుడు లేరు. కానీ నా అభిప్రాయం - 125 కోట్ల జనాభా లో కేనీసం 10 మంది (బ్రతికి మన మధ్యన వున్న వాళ్ళు) మనకు నచ్చిన వాళ్ళు , దేశాన్ని బాగా ప్రభావితం చేస్తున్న వాళ్ళు వుండాలని. నిజానికి కోటి కొకరు వున్నా , 125 మంది వున్నతులైన , సమర్థులైన , నాయకులు ఏ రంగం లో నైనా సరే - వుండాలని . కళారంగం లో కొందరు (బాలు లాగా ) రాజకీయాలలో కొందరు (మోడీ లాగా), వైద్య రంగంలో వొకరు , విద్యారంగంలో వొకరు , ఎన్నో రంగాలలో మనలని ఎన్నో రకాలుగా ప్రభావితం చెయ్య వచ్చు . కానీ అటువంటి అత్యుత్తమ నాయకులు మనకు యిప్పుడు లేరు . అదండీ నా లోని తపన .DEERGHADARSIhttps://www.blogger.com/profile/16542838821032215672noreply@blogger.comtag:blogger.com,1999:blog-900194436069463762.post-76855435693138767492014-09-14T10:14:24.311-07:002014-09-14T10:14:24.311-07:00మహాత్మా గాంధీ గారు ఇప్పుడు లేరు కదా! అయిన పై లిస్ట...మహాత్మా గాంధీ గారు ఇప్పుడు లేరు కదా! అయిన పై లిస్ట్ లోని అందరికి ప్రేరణ స్వామి వివేకానంద గారే కదా! వారి గురించి మీరు చదవ లేదా?venkathttps://www.blogger.com/profile/09333073307901696940noreply@blogger.comtag:blogger.com,1999:blog-900194436069463762.post-60920096540691740292014-09-14T09:10:20.001-07:002014-09-14T09:10:20.001-07:00విజయమోహన్గారూ! చాగంటి కోటేశ్వరరావుగారిగురించి రాస...విజయమోహన్గారూ! చాగంటి కోటేశ్వరరావుగారిగురించి రాస్తూ ప్రహసనకర్త అన్నారు, ప్రవచనకర్తగా రాయబోయి పొరబడినట్లున్నారు. సరిచేయగలరు.SRAVAN BABUhttps://www.blogger.com/profile/11967591414855928785noreply@blogger.comtag:blogger.com,1999:blog-900194436069463762.post-51846527988154831682014-09-14T08:56:16.884-07:002014-09-14T08:56:16.884-07:00nice article all the bestnice article all the bestAnonymoushttps://www.blogger.com/profile/08242749739158078480noreply@blogger.comtag:blogger.com,1999:blog-900194436069463762.post-57975604107855746452014-09-14T07:30:05.663-07:002014-09-14T07:30:05.663-07:00baagumdamdi mee anveshana
jaishrirambaagumdamdi mee anveshana<br /><br />jaishriramdurgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-900194436069463762.post-14620150224891908322014-09-14T06:54:17.003-07:002014-09-14T06:54:17.003-07:00Vivekanandula vaarini marachipoyara?Vivekanandula vaarini marachipoyara?santhoshamhttps://www.blogger.com/profile/00080454609173417074noreply@blogger.com