tag:blogger.com,1999:blog-900194436069463762.post4974657732876578411..comments2024-01-17T07:02:05.736-08:00Comments on DEERGHA DARSI - దీర్ఘ దర్శి: పం చ మహా యజ్ఞాలు - 2 వ వ్యాసము = ఋషి యజ్ఞం = కవి కాననిచో , ఋషి కాంచు నె య్యెడన్DEERGHADARSIhttp://www.blogger.com/profile/16542838821032215672noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-900194436069463762.post-45813271650907493862014-08-30T00:20:23.981-07:002014-08-30T00:20:23.981-07:00ఆత్మా స్వరూపులు శ్రీ విజయ మోహన్ గారు,
అద్భుతంగా వ్...ఆత్మా స్వరూపులు శ్రీ విజయ మోహన్ గారు,
అద్భుతంగా వ్రాసారు. నేటి ఋషులను తెలుపుతూ జగ్గి, రవిశంకర్ గార్ల పేర్లు ఉద్ఘాటించారు. వారికి గురువుగారైన, పరమ పూజ్య గురూజీ శ్రీ ఋషి ప్రభాకర్ వారు మీకు తెలియక పోవడం ఆశ్చర్యంగా వున్నది.
బహుశా మీరు వారిచ్చిన ఉపనిషత్తులు చదువలేదనుకుంటాను. ఆసక్తి ఉంటె తప్పకుండా మీకు అందజేయగలను. మీరు అందించే సందేశాలకు అవన్నీ తోడ్పడుతాయని నానమ్మకం.Ravijihttps://www.blogger.com/profile/17667691388665612640noreply@blogger.comtag:blogger.com,1999:blog-900194436069463762.post-89745601049705284472012-11-14T18:57:01.523-08:002012-11-14T18:57:01.523-08:00 మీ ప్రశ్నకు సమాధానం ఈ మధ్య మరో పుస్తకంలో చదవడం జర... మీ ప్రశ్నకు సమాధానం ఈ మధ్య మరో పుస్తకంలో చదవడం జరిగింది . అది సరిగ్గానే వుందనిపించింది. - చయనం అంటే యజ్న వేదికను అమర్చే విధానం. వేదికను కూడా చయనము అని పిలవ్వొచ్చు . దాన్ని ఎలా కట్టాలి , ఎలాంటి యిటుకలు ఎన్ని, ఎలా వాడాలి - లాంటి వివరాలు - తెలిసున్న వారే చయనం అమరుస్తారు. అది కూడా వొక సైన్స్ లాంటిది . ( యిది కఠో పనిషత్తు కు వొకరి వ్యాఖ్యానం లో చదివాను). DEERGHADARSIhttps://www.blogger.com/profile/16542838821032215672noreply@blogger.comtag:blogger.com,1999:blog-900194436069463762.post-58741841848255445442012-11-01T12:14:47.805-07:002012-11-01T12:14:47.805-07:00మీ ప్రశ్నకు వెంటనే సమాధానం ఇవ్వలేక పోయినందుకు క్షమ...మీ ప్రశ్నకు వెంటనే సమాధానం ఇవ్వలేక పోయినందుకు క్షమించ ప్రార్థన.నిజానికి యజ్ఞము అంటే - పరోపకారార్థం చేసే ఏ పనైనా -యజ్ఞము గానే భావించాలి. సరే. యాగాలు, క్రతువులు ఇలాంటివి ఎన్నో వున్నాయి. వీటిని ఋగ్వేదంలో కర్మ కాండ గా పేర్కొంటారు. మనం చెప్పుకున్న పంచ మహా యజ్ఞాలు కూడా - కర్మ కాండ క్రిందనే వస్తాయి.

నాకు తెలిసినంత వరకు - "చయనులు" అన్న పదం మన ఆంధ్ర దేశం లోనే - కొందరు బ్రాహ్మణుల పేరు చివర వాడడం కనిపిస్తుంది. నేను చాలారాష్ట్రాలు తిరిగాను కానీ - మరెక్కడా ఈ పదం నాకు పేరులో వాడడం కనిపించ లేదు.

చయనం - అనే పదానికి నాకు తెలిసినంత వరకు - చూడడం, దార్శనికత - లాంటి అర్థాలు వున్నాయి. యిది ఎన్నో భాషలలో వుంది. కానీ - యాగాలకు క్రతువులకు సంబంధించిన రుత్విక్కులలో వొకరుగా యిది వాడడం చూస్తున్నాము. అంతకు మించి నాకు తెలీదు. తెలుసుకోవచ్చు .

అయితే - నా వరకు - కర్మ కాండ కొంత వరకే పరిచయం. కొంత వరకే ఆసక్తి. జ్ఞాన కాండ అనబడే వుపనిష త్తులపై ఆసక్తి కాస్త ఎక్కువ .

ఎందుకంటారా? ఈశా వాస్యోపనిషత్తు అంటుంది - "ఎవరైతే అన్ని జీవులలోనూ తననే (ఆత్మనే) చూస్తాడో , అలాగే తనలోనే అన్నే జీవులనూ చూస్తాడో , అతడు ఎవరినీ ద్వేషించ లేడు."

అంతే కాదు ;అతడిని - అన్ని జీవరాసులూ ప్రేమిస్తాయి. అని కేనోపనిషత్తులోనూ వుంది. మరి, మనం అలా ఎందుకు వుండడం లేదు? అన్నది ప్రశ్న . అవేవీ మనం చదవడం కూడా లేదనేది సమాధానం .DEERGHADARSIhttps://www.blogger.com/profile/16542838821032215672noreply@blogger.comtag:blogger.com,1999:blog-900194436069463762.post-80426425564972752012-09-27T09:35:48.702-07:002012-09-27T09:35:48.702-07:00నమస్కారమండి,
నాకు ఒక సందేహ నివృత్తి చెయ్యగలరా? అది...నమస్కారమండి,
నాకు ఒక సందేహ నివృత్తి చెయ్యగలరా? అది యజ్ఞము కి చైనం కి గల తేడా మరియు చైనం అనగా ఏమిటి?
మా తాతగారు సోమయాజి కాని వారు చాలాకాలం క్రితమే కాలం చేసారు.
మీరు నా సందేహ ని తీర్చగలరని బావిస్తున్నానుపూర్వ ఫల్గుణి (poorva phalguni)https://www.blogger.com/profile/18141099857737213199noreply@blogger.com