tag:blogger.com,1999:blog-900194436069463762.post4635427882746063416..comments2024-01-17T07:02:05.736-08:00Comments on DEERGHA DARSI - దీర్ఘ దర్శి: కొత్త రాష్ట్రం ఏది ? తెలంగాణానా -సీమాంధ్రానా ? కె సి ఆర్ ను నమ్మితే...దేన్లో మునిగినట్టు ? కాంగ్రెస్ వారే చెప్పాలి . DEERGHADARSIhttp://www.blogger.com/profile/16542838821032215672noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-900194436069463762.post-86155829769154664212014-03-07T03:44:35.102-08:002014-03-07T03:44:35.102-08:00కాంగ్రెసు కేసీఆర్ని నిజంగానే నమ్మిందా? కేసీఆర్ కాం...కాంగ్రెసు కేసీఆర్ని నిజంగానే నమ్మిందా? కేసీఆర్ కాంగ్రెసుని నిజంగానే నమ్మాడా?ధర్మరాజుని అడిగితే యేం చెబుతాడు?విక్రమార్కుణ్ణి అడిగితే యేం చెబుతాడు?hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-900194436069463762.post-52115740103948342032014-03-05T09:14:20.918-08:002014-03-05T09:14:20.918-08:00baagaa baagaa aalochinchaalsina vidhangaa raasaaru...baagaa baagaa aalochinchaalsina vidhangaa raasaaruEnnALLilAgA?,EnneLLilAga?https://www.blogger.com/profile/15471245457982096374noreply@blogger.comtag:blogger.com,1999:blog-900194436069463762.post-60802235076006953342014-03-05T06:09:08.444-08:002014-03-05T06:09:08.444-08:00baga chepparubaga chepparuAnonymoushttps://www.blogger.com/profile/16793663209290423974noreply@blogger.comtag:blogger.com,1999:blog-900194436069463762.post-22677690830377863262014-03-04T23:15:04.066-08:002014-03-04T23:15:04.066-08:00"రామారావు గారు వచ్చిన తరువాతే , నిజంగా అభివృద..."రామారావు గారు వచ్చిన తరువాతే , నిజంగా అభివృద్ధి ప్రారంభమయ్యింది"<br /><br />This is just propaganda without any factual basis.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-900194436069463762.post-89580092210935167732014-03-04T22:20:01.289-08:002014-03-04T22:20:01.289-08:00అతి పెద్ద తప్పు - చెయ్యవలసిన అభివృద్ధిలో సగానికి ప...<i>అతి పెద్ద తప్పు - చెయ్యవలసిన అభివృద్ధిలో సగానికి పైగా , హైదరాబాదు లో మాత్రమే కేంద్రీకరించడం </i><br />తప్పు తప్పు. సగానికి పైగా అంటారేం. మూదొంతులకు పైగా అనవలసి ఉండగా!<br />ఇంతచేసినా శ్రీమాని మధురవాక్యధురీణ కంచంరావుగారు అభివృధ్ధి అంతా నిజాములు చేస్తే దాన్ని సీమాంధ్రులు చెడగొట్టారని సిధ్ధాంతం చేసారు. అయోమయం ఏమీలేదు. తెలుగును హైదరాబాదులో ప్రవేశపెట్టటమే తిరోగమన చర్య అని వారి అభిప్రాయం. తెలుగుముద్రవేసి హైదరాబాదు సంస్కృతిని దెబ్బగొట్తటం తప్పు కదా? ఇప్పుడు తెలంగాణాగాంధీ బిరుదుకోసం ప్రయత్నిస్తున్న ఆయన అహింసాయుతంగా ఇక్కడి అభివృధ్ధికి సంకేతంగా సీమాంధ్రులు అనుకుంటున్న ఐటీ ఫార్మారంగాలను బయటకు నెట్టి మళ్ళీ నిజాం దొరల రాజ్యాన్ని పునర్వికాసానికి తెస్తారన్నమాట అందరూ గ్రహించటం మంచిది.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com